ఏంటో జీవితం. ఎవరు ఎందుకు ఎవరి మీద కోపగించుకుంటున్నారో తెలియదు. అయినా నాకెందుకు!
ఆ ప్రక్క ఎవరో ఒకరు ఒక అమాయకురాలిని ఎవరో బలవంతంగా తీసుకెళతారు. అయినా నాకెందుకు. ఆమె నా సొంత అక్క చెల్లి కాదుగా!
అయినానా చెల్లి కి అక్కకి అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే వాళ్ళు నావాళ్ళు. ఎవరో ఎక్కడో ఏదో ఐపోతే నాకెందుకు?
హాయిగా పొద్దున్నే లేచి, పని చేసుకుని సాయంత్రం కదులుతున్న బస్సును అగరుస్తూ పట్టుకుని ఇంటికి వచ్చి హాయిగా తిని పడుకుంటాం. ఎవరు ఎలా పొతే నాకెందుకు.
ఒకడు రాష్టాన్ని అన్యాయంగా చీల్చారు అంటారు, ఇంకొకరు ఇన్ని రోజులనుండి నా రాష్ట్రాన్ని దోచుకున్నారు అంటారు. ఐతే నాకేంటి? నాజీతం నాకు ప్రతి నెల అందుతుంది.
పిచ్చి జనాలు వాళ్లకు పని లేదు. అందుకని ఇలా అన్నీ మాట్లాడుకుంటారు.
ఇక T.V చానల్స్ వాటి ఇష్టం వచ్చినట్లు వారి వారి సొంత విచారణలను చెప్పి చెప్పి జనాలను పిచ్చి వాళ్ళను చేస్తారు. అయినా అవన్నీ నాకెందుకు! నేను బాగున్నాను. నా జీతం నాకు వస్తుంది. పెట్రోలు రేటు పెరిగితే రెండు రోజులు తిట్టుకుంటాం. మళ్లీ మామూలే.

No comments:
Post a Comment